గూగుల్ వారు తెలుగు లో వ్రాసే యంత్రాని రూపొందించారు

Friday, January 29, 2010

గూగుల్ వారు తెలుగు లో వ్రాసే యంత్రాని రూపొందించారు
గూగుల్ వారు తెలుగు లోనే కాకుండా ఇంకా 14 భారతీయ భాషలలో తర్జుమా చేసుకొనేటట్లుగా  దీనిని రూపొందించారు
తెలుగు లో వ్రాయ వచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం దేనికి వెంటనే రంగం లోకి దిగండి
 అంతే కాకుండా గూగుల్ ట్రన్స్లెటరేషన్ IME  (ఇన్ పుట్ మెతొడ్ ఎడిటర్)  దీనిని అర్కుట్, బ్లాగర్ వినియొగదారులకు అందుబాటులొ ఉంది.  ఈ అప్లికెషన్ ని గూగుల్ వారు బెంగాళురు పరిశొదన కార్యలయంలొ రుపొందించారు











హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ , మలయాళం , మరాఠీ, పంజాబీ, తమిళం,భాషలలో కూడా అందుబాటులొ ఉంది




Google Transalation in Offline

ఇంకా సులువైన ఆన్లైన్ తెలుగు టైపింగ్ కొరకు చుడండి

తెలుగు టైపింగ్

 
 
 

విడియో సెర్చ్

Loading...