ఇంగ్లీషు లో టైపు చేసి తెలుగులో మార్పు చేసి సాప్ట్ వేర్

Monday, November 16, 2009


ఇంగ్లిష్ లో  టైపు చేస్తే తెలుగులోకీ మార్పు చేసుకొనే సాప్ట్ వేర్ గురించి ఈ క్రింద తేలియ జయడమైనది

తెలుగులో మొదటి సారిగా ఆపరేటింగ్ సిస్టం ( స్వేచ)

Monday, September 28, 2009




ఇప్పటి వరకు మనము ఇంగ్లిష్ మరియు ఇతర భాసలో మాత్రమే ఆపరేటింగ్ సిస్టం వాడినాము కాని,ఇపుడు  తెలుగులో కూడా ఆపరేటింగ్ సిస్టంను అబివృద్ది పరిచినారు ఇంకా ఏదైనా సలహాలు మనము కుడా ఇవ్వవచు.

కంప్యుటర్ లొ తెలుగు వాడకం కొరకు -వివిద సాఫ్టువేర్ల పరిచయం

Saturday, September 26, 2009


కంప్యుటర్ లొ తెలుగు వాడకం కొరకు -వివిద సాఫ్టువేర్ల పరిచయం

ఒక సిడి లొ ఒపెన్ ఆఫిస్- ఆఫిస్ సూట్, భారతియ ఒపెన్ ఆఫిస్(తెలుగు వేర్షన్)
Training Manuals, GIST True Type Fonts, GIST Open Type Fonts, GIST Typing Tool, Acrobat Reader, Win RAR
వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ క్రింద వివరించినాము

విండోస్ లో తెలుగును ఎనేబ్లింగ్ చేయడం ఎలా ?

Wednesday, September 16, 2009

ಜನನೀ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ಸ್ವರ್ಗಾದಪಿ ಗರೀಯಸೀ
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
ஜநநீ ஜந்மபூமிஶ்ச ஸ்வர்காதபி கரீயஸீ
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
ജനനീ ജന്മഭൂമിശ്ച സ്വര്ഗാദപി ഗരീയസീ
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી
ਜਨਨੀ ਜਨ੍ਮਭੂਮਿਸ਼੍ਚ ਸ੍ਵਰ੍ਗਾਦਪਿ ਗਰੀਯਸੀ
জননী জন্মভূমিশ্চ স্ৱর্গাদপি গরীযসী
ଜନନୀ ଜନ୍ମଭୂମିଶ୍ଚ ସ୍ଵର୍ଗାଦପି ଗରୀଯସୀ


  • From the Control Panel start the Regional and Language Options applet.

  • Select Install files for complex script and right-to-left languages (including Thai) option.

  • Click OK button to apply the changes.


  • తెలుగులో వర్డ్ డాకమేంట్

    తెలుగులో మీరూ వర్డ్ డాకమేంట్ లో డైరెక్ట్ గా తెలుగు టైపు చేయలాంటి ఈ క్రింది సాఫ్టువేర్ ని దిగుమతి చేసుకొని
    ఈ క్రింతి చూపిన విదంగా చేయండి
    తెలుగు టైపింగ్ కీ వర్డ్స్  కోసం

    తెలుగు టైపింగ్

    తెలుగులో టైపింగ్ కొరకు ఇక్కడ కొన్ని సాఫ్టు వేర్స్ ఉన్నావి
    ఇక్కడ చూడండి

     
     
     

    విడియో సెర్చ్

    Loading...