గూగుల్ వారు తెలుగు లో వ్రాసే యంత్రాని రూపొందించారు

Friday, January 29, 2010

గూగుల్ వారు తెలుగు లో వ్రాసే యంత్రాని రూపొందించారు
గూగుల్ వారు తెలుగు లోనే కాకుండా ఇంకా 14 భారతీయ భాషలలో తర్జుమా చేసుకొనేటట్లుగా  దీనిని రూపొందించారు
తెలుగు లో వ్రాయ వచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం దేనికి వెంటనే రంగం లోకి దిగండి
 అంతే కాకుండా గూగుల్ ట్రన్స్లెటరేషన్ IME  (ఇన్ పుట్ మెతొడ్ ఎడిటర్)  దీనిని అర్కుట్, బ్లాగర్ వినియొగదారులకు అందుబాటులొ ఉంది.  ఈ అప్లికెషన్ ని గూగుల్ వారు బెంగాళురు పరిశొదన కార్యలయంలొ రుపొందించారు

ఇంగ్లీషు లో టైపు చేసి తెలుగులో మార్పు చేసి సాప్ట్ వేర్

Monday, November 16, 2009


ఇంగ్లిష్ లో  టైపు చేస్తే తెలుగులోకీ మార్పు చేసుకొనే సాప్ట్ వేర్ గురించి ఈ క్రింద తేలియ జయడమైనది

తెలుగులో మొదటి సారిగా ఆపరేటింగ్ సిస్టం ( స్వేచ)

Monday, September 28, 2009
ఇప్పటి వరకు మనము ఇంగ్లిష్ మరియు ఇతర భాసలో మాత్రమే ఆపరేటింగ్ సిస్టం వాడినాము కాని,ఇపుడు  తెలుగులో కూడా ఆపరేటింగ్ సిస్టంను అబివృద్ది పరిచినారు ఇంకా ఏదైనా సలహాలు మనము కుడా ఇవ్వవచు.

కంప్యుటర్ లొ తెలుగు వాడకం కొరకు -వివిద సాఫ్టువేర్ల పరిచయం

Saturday, September 26, 2009


కంప్యుటర్ లొ తెలుగు వాడకం కొరకు -వివిద సాఫ్టువేర్ల పరిచయం

ఒక సిడి లొ ఒపెన్ ఆఫిస్- ఆఫిస్ సూట్, భారతియ ఒపెన్ ఆఫిస్(తెలుగు వేర్షన్)
Training Manuals, GIST True Type Fonts, GIST Open Type Fonts, GIST Typing Tool, Acrobat Reader, Win RAR
వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ క్రింద వివరించినాము

 
 
 

విడియో సెర్చ్

Loading...