గూగుల్ వారు తెలుగు లో వ్రాసే యంత్రాని రూపొందించారు
గూగుల్ వారు తెలుగు లోనే కాకుండా ఇంకా 14 భారతీయ భాషలలో తర్జుమా చేసుకొనేటట్లుగా దీనిని రూపొందించారు
తెలుగు లో వ్రాయ వచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం దేనికి వెంటనే రంగం లోకి దిగండి
అంతే కాకుండా గూగుల్ ట్రన్స్లెటరేషన్ IME (ఇన్ పుట్ మెతొడ్ ఎడిటర్) దీనిని అర్కుట్, బ్లాగర్ వినియొగదారులకు అందుబాటులొ ఉంది. ఈ అప్లికెషన్ ని గూగుల్ వారు బెంగాళురు పరిశొదన కార్యలయంలొ రుపొందించారు
గూగుల్ వారు తెలుగు లో వ్రాసే యంత్రాని రూపొందించారు
Friday, January 29, 2010
Labels: Telugu Transilator, Telugu Typing, Typing
ఇంగ్లీషు లో టైపు చేసి తెలుగులో మార్పు చేసి సాప్ట్ వేర్
Monday, November 16, 2009
ఇంగ్లిష్ లో టైపు చేస్తే తెలుగులోకీ మార్పు చేసుకొనే సాప్ట్ వేర్ గురించి ఈ క్రింద తేలియ జయడమైనది
Labels: ఇంగ్లీష్ - తెలుగు, తెలుగు కాన్వేర్టర్, బరహ
తెలుగులో మొదటి సారిగా ఆపరేటింగ్ సిస్టం ( స్వేచ)
Monday, September 28, 2009
ఇప్పటి వరకు మనము ఇంగ్లిష్ మరియు ఇతర భాసలో మాత్రమే ఆపరేటింగ్ సిస్టం వాడినాము కాని,ఇపుడు తెలుగులో కూడా ఆపరేటింగ్ సిస్టంను అబివృద్ది పరిచినారు ఇంకా ఏదైనా సలహాలు మనము కుడా ఇవ్వవచు.
ఇప్పటి వరకు మనము ఇంగ్లిష్ మరియు ఇతర భాసలో మాత్రమే ఆపరేటింగ్ సిస్టం వాడినాము కాని,ఇపుడు తెలుగులో కూడా ఆపరేటింగ్ సిస్టంను అబివృద్ది పరిచినారు ఇంకా ఏదైనా సలహాలు మనము కుడా ఇవ్వవచు.
కంప్యుటర్ లొ తెలుగు వాడకం కొరకు -వివిద సాఫ్టువేర్ల పరిచయం
Saturday, September 26, 2009
కంప్యుటర్ లొ తెలుగు వాడకం కొరకు -వివిద సాఫ్టువేర్ల పరిచయం
ఒక సిడి లొ ఒపెన్ ఆఫిస్- ఆఫిస్ సూట్, భారతియ ఒపెన్ ఆఫిస్(తెలుగు వేర్షన్)
Training Manuals, GIST True Type Fonts, GIST Open Type Fonts, GIST Typing Tool, Acrobat Reader, Win RAR
వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ క్రింద వివరించినాము

Subscribe to:
Posts (Atom)